100 కోట్ల బీమా, శ్రీదేవి చనిపోతే లాభమెవరికి ? జాతకం ప్రకారం 70 ఏళ్లు ?

Oneindia Telugu 2018-02-27

Views 10

According vedic astrology actress Sridevi must live 70 years. Whether healthy or unhealthy this is what indicated by her horoscope. Sridevi horoscope analysis by well known astrologer Prakash Ammannaya. Kapoor reportedly discovered Sridevi unconscious in the bathtub filled with water in the hotel.

నటి శ్రీదేవి మృతి విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. భర్త బోనీ పైన అనుమానాలు పెరుగుతున్నాయని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
పోలీసులు ఆయనతో మాట్లాడిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని చెబుతున్నారు. మేనల్లుడి పెళ్లిలో ఏం జరిగింది, ఏమైనా గొడవ జరిగిందా, అసలు మృతికి కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
శ్రీదేవి పైన రూ.100 కోట్ల ఇన్సురెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో శ్రీదేవి మృతితో లభపడేది ఎవరు అనే దిశలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే శ్రీదేవి జాతకం ప్రకారం ఆమెకు 70 ఏళ్లు ఆయుషు ఉందని, చావును కొని తెచ్చుకున్నారని కర్ణాటకలోని ఉడిపికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అంటున్నారు. శ్రీదేవి జాతకం క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఒన్ ఇండియాకు పూర్తి సమాచారం ఇచ్చారు.
శ్రీదేవి మరణించారని విషయం తెలియగానే సోషల్ మీడియాలో ఆమె జాతకం తీసుకున్నామని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రకాష్ అమ్మణ్ణయ్య అన్నారు. 1963 ఆగస్టు 13వ తేదీ ఉదయం 5.30 గంటల సమయంలో పాతమద్రాసు (ప్రస్తుతం చెన్నై నగరం)లొ శ్రీదేవి జన్మించారు.

Share This Video


Download

  
Report form