Jeevitha Rajasekhar responded on PoW Sandhya and News Channel. They condemn the Sandhya allegations made on Them. Jeevitha Rajasekhar said that.. allegations made on us are baseless. We will take it seriously. This absolutely conspiracy against the fame and popularity.
సంధ్య మాదిరిగా వందల మంది మాట్లాడుతున్నారు.. వారిని ఎదురించి ప్రశ్నించే వారు ఎవరు లేరా అని నేను ప్రశ్నిస్తున్నాను. పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేసినందుకు ఆయన ఫ్యాన్స్ ధీటుగా సమాధానం చెప్పారు.
జీవిత రాజశేఖర్ గురించి మాట్లాడితే మాట్లాడేవారు ఎవరు లేరనుకుంటున్నారేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే గాజులు తొడుక్కొని ఎవరు లేరు. ఈ విషయాన్ని సంధ్య గారు తెలుసుకోవాలి. మీరు ఏంటో, మీ చరిత్ర ఏంటో తెలుసు. మీపై చీప్‌గా ఆరోపణలు చేయను. నా గురించి ఏం తెలుసని మాపై ఆరోపణలు చేయాలి.