Naa Peru Surya Movie Public Talk

Filmibeat Telugu 2018-05-04

Views 4

Director Vakkantam Vamsi's Telugu movie Naa Peru Surya, Naa Illu India (NSNI) starring Allu Arjun and Anu Emmanuel has received positive reviews and good ratings from the audience
#NaaPeruSurya
#VakkantamVamsi

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఇండియా కంటే ముందు యూఎస్ఏలో భారీగా ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఇక ఏపీలో తెల్లవారు ఝామున 5 గంటలకే పలు చోట్ల బెనిఫిట్ షోలు ప్రారంభం అయ్యాయి. అన్ని చోట్ల నుండి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే చాలా మంది ఫస్టాప్ యావరేజ్ అంటున్నారు. సెకండాఫ్ చాలా బావుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వక్కంతం వంశీ కథ, డైరెక్షన్.... అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి.

Share This Video


Download

  
Report form