IPL 2018: DD Vs MI Match Highlights

Oneindia Telugu 2018-05-21

Views 25

Two relay catches between the same set of people spoilt Mumbai Indians' hopes of making the Indian Premier League (IPL 2018) playoffs at the Feroz Shah Kotla on Sunday (May 20).
#IPL2018
#MumbaiIndians
#DelhiDaredevils
#RohitSharma
#ShreyasIyer
#HardikPandya

ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. ఆదివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన అమీతుమీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 11 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగిన తొలి జట్టు ఢిల్లీ కాగా, తాజాగా ముంబై ఇండియన్స్‌ ముంచేసింది.

Share This Video


Download

  
Report form