Sunil Chhetri's Appeal To Support Indian Football Team Baffles Coach Stephen Constantine

Oneindia Telugu 2018-06-06

Views 87

India’s 3-0 win vs Kenya in the second match of the Intercontinental Cup being held in Mumbai was notable for two reasons. Firstly, skipper Sunil Chhetri marked his 100th national team appearance with a wonderful brace.
#sunilchhetri
#football
#india
#Sachin
#Sehwag

ముంబైలోని ఎరెనా స్టేడియం వేదికగా.. సునీల్ ఛెత్రి జట్టు కెన్యాపై తలపడి విజయం సాధించింది. అంతకుముందు రోజే సోషల్ మీడియా వేదికగా.. 'ఛెత్రి స్టేడియానికి రండి.. తిట్టండి.. ప్రశంసించండి.. ఏం చేసినా మా ముందే చేయండి. మీ నుంచి ఏదైనా స్వీకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.' అంటూ ట్వీట్ చేశాడు. దానికి స్పందించి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కాగా, ఆ రోజు సాయంత్రం స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది.
జోరున వర్షం కురుస్తున్నా.. టీమిండియా వెరవకుండా, పట్టువీడకుండా పోరాడి కెన్యాపై విజయాన్ని సాధించింది. కాగా, ఈ ఫలితంతో పాటుగా కెప్టెన్ సునీల్ ఛెత్రికి ఈ మ్యాచ్‌తో మరో ప్రత్యేకత వచ్చి చేరింది.

Share This Video


Download

  
Report form