Actress Manchu Lakshmi Participated in the 4th Internationall yoga day and perfomed yoga and creats an awerness among the people and explains how yoga hepls in our daily lifes on the occasion of International Yoga Day.
నేడు (21 జూన్) అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో పాల్గొన్నారు. ఈ ఏడాది శాంతి కోసం యోగా పేరుతో నాలుగో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 వేల కార్యక్రమాలు జరుగుతాయని ఆయుష్ శాఖ తెలిపింది. 150కి పైగా దేశాల్లోనూ భారత రాయబార కార్యాలయాలు స్థానికులతో కలిసి యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. డెహ్రాడూన్‌లో జరిగిన యోగా దినోత్సవంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ... యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయన్నారు. ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఆమే యోగాసనాలు వేసి, యోగా యొక్క ప్రాధాన్యతను వివరించారు .