Dis: Group stage of the 2018 FIFA World Cup is in the books. There have been several surprise in what is considered the biggest sporting competition in the worldup. But now, the final 16 teams have been scheduled into brackets for the knockout stage.The World Cup knockout stage begins Saturday with the Round of 16. Two matches will be played each day in the single-elimination phrase. The month-long tournament concludes on July 15.
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో లీగ్ దశ సమరం ముగిసింది. దీంతో రౌండ్-16(నాకౌట్)లో ఎవరితో ఎవరు ఎప్పుడు తలపడబోతున్నారో స్పష్టమైంది. శనివారం నుంచి నాకౌట్ స్టేజి మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ వరల్డ్ కప్‌లో లీగ్ స్టేజ్‌లో కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మెక్సికో చేతిలో పరాభవంతో టోర్నీని ఆరంభించి స్వీడన్‌పై అతి కష్టం మీద గట్టెక్కిన జర్మనీ.. నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చివరి మ్యాచ్‌లో 0-2తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది.
#worldcup2018
#footballworldcup
#fifaworldcup
#russiaworldcup