Mega heroine Niharika Konidela, who is gearing up for the release of her upcoming rom-com ‘Happy Wedding’, says its trailer is released on June 30.
‘మాకు బంధువులు ఎక్కువేగానీ పనులకు ఎవరూ రారు’ అనే డైలాగ్‌తో ‘హ్యాపి వెడ్డింగ్’ సినిమా ట్రైలర్ ప్రారంభమైంది. ‘మీ అబ్బాయిలంతా ఇంతేనా.. మేం కన్‌ఫామ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు’ అంటూ సుమంత్ అశ్విన్‌ని నిలదీస్తున్నారు నిహారిక. ‘మా విజయవాడ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. ఏం చేసినా చాలా రొమాంటిక్‌గా చేస్తారు’ అని నిహారికతో అంటున్నారు సుమంత్ అశ్విన్. టోటల్‌గా ‘హ్యాపి వెడ్డింగ్’ ట్రైలర్‌లో పెళ్లి సందడి కనిపించింది. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.
#Happywedding
#NiharikaKonidela
#SumanthAshwin
#PocketCinema