Salman Khan Meets Actress Rambha & Her Family

Filmibeat Telugu 2018-07-11

Views 3

ఒకప్పుడు తన గ్లారమ్, బబ్లీ పెర్ఫార్మెన్స్‌తో ఇటు సౌత్ ప్రేక్షకులతో పాటు అటు హిందీ ఆడియన్స్‌ను అలరించిన హీరోయిన్ రంభ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. కుటుంబంతో కెనడాలో సెటిలైన రంభకు ఇద్దరు పిల్లలు కూడా. చాలా కాలం తర్వాత రంభ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. కెనడాలో ఆమె సల్మాన్‌ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సల్మాన్‌ ఖాన్ దబాంగ్‌ టూర్‌లో భాగంగా యూఎస్‌ఏ, కెనడాలో పర్యటిస్తున్నారు. సల్లూభాయ్ షో చూసేందుకు తన భర్త, పిల్లలతో కలిసి రంభ హాజరయ్యారు.
సల్మాన్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీస్ కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా, ప్రభుదేవా, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కూడా సల్మాన్ ఖాన్ తో పాటు వారితో కకలిసి దిగిన ఫోటోలను రంభ అభిమానులతో పంచుకున్నారు.

Salman Khan along with Jacqueline Fernandez, Katrina Kaif, Prabhudheva and others recently met actor Rambha and her family post their Dabangg Tour Reloaded performance in Canada.
#SalmanKhan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS