India Vs England 2nd ODI: Why England Chose Batting

Oneindia Telugu 2018-07-14

Views 193

India’s tour to the United Kingdom has more or less gone according to what they would have planned. After blowing away Ireland in a couple of games, Virat Kohli and his men clinched the T20I series against England by a margin of 2-1. In the next chapter of the highly anticipated tour, India takes on England in a three-match ODI series with the first encounter on Thursday at Trent Bridge, Nottingham.
#india
#england
#indiainengland2018
#viratkohli
#rohitsharma
#klrahul

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా ఆరో వన్డే సిరిస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

Share This Video


Download

  
Report form