ఇంగ్లాండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరిస్ ముగియడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత్‌కు తిరిగొచ్చాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ధోని తన భార్య సాక్షి క్లోజ్ ఫ్రెండ్ పూర్ణా పటేల్ సంగీత్ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు.పూర్ణా పటేల్ ఎవరో కాదు... మాజీ కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్ కుమార్తే. ప్రముఖ పారిశ్రామిక వేత్త నమిత్ సోనీని పూర్ణా పటేల్ వివాహం చేసుకోనున్నారు. నమిత్ సోనీ ప్రస్తుతం నామ్కో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
అమెరికాలోని ఫిష్ కాలేజీ ఆఫ్ బిజినెస్ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో వీరిద్దరూ కలిసి పలు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లకు హాజరయ్యారు. దీంతో తమ పెళ్లికి హాజరుకావల్సిందిగా ధోనిని కోరడంతో ధోని కుటుంబ సమేతంగా ఈ పెళ్లికి హాజరయ్యాడు.
Former Indian captain MS Dhoni attended the Sangeet ceremony of Sakshi Dhoni’s best friend Poorna Patel.Dhoni has just returned to India after a forgettable tour of England though the veteran keeper-batsman is not one to keep harping about the past. As soon as he reached the country, he straightaway went to attend the Sangeet ceremony of Poorna Patel, the daughter of former Union Minister Praful Patel.
#msdhoni
#family
#poornapatel
#sangeetceremony
#indiainengland2018