A new type of scam hits the thousands of Credit Card Customers of three Indian Banks i.e. ICICI Bank, HDFC Bank and RBL bank. Fake Android apps of ICICI Bank, HDFC Bank and RBL Bank were used by the attackers to get the Credit Card details of customers claiming to increase the credit card limit. The Fake Banking apps of all three banks were found into the official Google Play store.
#googleplaystore
#icicibanks
#hacking
#latesttechnology
#creditcards
మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లే స్టోర్‌లో కెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం. వాటిల్లో ఒరిజినల్ యాప్స్ ఏవో ఫేక్ యాప్స్ ఏవో తెలియకుండానే వాటిని డౌన్‌లోడ్ చేసేస్తుంటాం.ఈ రోజుల్లో ఇలాంటి ఫేక్ యాప్స్ మరీ ఎక్కువ అయ్యాయి వీటితో పాటు ఆన్ లైన్ మోసగాళ్లు కూడా పెరిగిపోయారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది . కొందరు మోసగాళ్లు ఫేక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు యొక్క పరిమితిని పెంచుతూ అందులో ఉన్న డబ్బును దొంగలిస్తూ అకౌంట్ హోల్డర్స్ ను మరియు బ్యాంకులను మోసం చేశారు .పూర్తి వివరాల్లోకి వెళ్తే....