"Knocked A Tooth Out?": James Anderson's Golf Outing With Stuart Broad

Oneindia Telugu 2018-08-06

Views 437

James Anderson is regarded as one of the best exponents of swing bowling in world cricket, however, the English pacer's golf swing left a lot to be desired. After England's win over India in the first Test at Edgbaston, Anderson along with teammate Stuart Broad was spotted enjoying a round of golf on their off-day.

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాను కట్టడిచేయాలంటే కోహ్లీని అవుట్ చేయాలి. కోహ్లీని ఎదుర్కోవాలంటే అండర్సన్ బౌలింగ్ చేయాలి ఇది ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల తలంపు. కానీ, ఈ అండర్సన్ కొట్టిన బంతి తనకే దెబ్బ తగిలేలా చేసింది. ఇండియా జట్టుపై తొలి టెస్టు విజయాన్ని దక్కించుకున్న టీమ్ ఇంగ్లాండ్ ప్రాక్టీస్‌తో పాటు విరామాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది. ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ తన సహచరుడు స్టువర్టు బ్రాడ్ ఇద్దరూ కలిసి అవుటింగ్ కోసం సరదాగా బయటికి వెళ్లారు.మామూలుగానే గోల్ప్ ఆడటాన్ని ఎక్కువగా ఇష్టపడే అండర్సన్ గోల్ప్ ఆడేందుకు సిద్ధపడిపోయాడు. కానీ, అది గోల్ప్ కోర్ట్ కాదు. అయినా సరే ఏదో చిన్నపాటి ఏర్పాట్లు చేసుకుని ఒక్కసారిగా బంతిని కొట్టాడు. అంతే బంతి ముందుకువెళ్లి ఎదురుగా అడ్గు ఉన్నదానికి తగిలి దిశను మార్చుకుంది. ఆ ముందు ఉన్న వస్తువు (రాయి లాంటిది) ఎగిరి అండర్సన్ మొహానికి తగిలింది. ఈ ఘటనతో పెద్దగా ప్రమాదం ఏం జరగలేదు. అయితే ఆ వీడియోను అండర్సన్ సహచరుడైన స్టువర్ట్ బ్రాడ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్టు చేసి స్మైలీలతో బాగా అయిందన్నట్లు పెట్టాడు.
#jamesanderson
#cricket
#stuartbroad
#engalnd
#indiainengland2018
#englandseries

Share This Video


Download

  
Report form