IPL 2019 : Felt Like Stuart Broad After Yuvraj's Third Six-Chahal | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-30

Views 16

Royal Challengers Bangalore spinner Yuzvendra Chahal said he felt like Stuart Broad when Mumbai Indians’ veteran swashbuckler Yuvraj Singh smashed three sixes in one of his overs.Yuvraj struck Chahal for consecutive sixes in the 14th over of the match
#ipl2019
#yuvrajsingh
#sixes
#yuzvendrachahal
#StuartBroad
#England
#royalchallengersbangalore
#mumbaiindians
#siraj

ముంబై ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వరుసగా మూడు సిక్సర్లు బాదిన తర్వాత తాను మరో స్టువర్ట్ బ్రాడ్‌‌‌గా మిగిలిపోతానేమో? అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యజువేంద్ర చాహల్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో యువరాజ్ సింగ్ ఫామ్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 53 పరుగులు చేసిన యువరాజ్.. తాజాగా గురువారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ (23: 12 బంతుల్లో 3 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగి పాత యువీని మరోసారి అభిమానులకు గుర్తు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS