ఒకే యువతికి ఇద్దరు యువకులతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి

Oneindia Telugu 2018-08-08

Views 319

A young woman was married two youths Incident happened in Karwar. About this Ganapati Bhat complained to the District Police Superintendent office.
#youngwoman
#incident
#karnataka
#police
#bengaluru
#job
#family

ఒకే యువతికి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఇద్దరు యువకులతో వివాహం చేసిన విచిత్ర ఘటన వెలుగు చూసింది. తన భార్యను వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించారని, సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది నిర్లక్షం వలన తనకు అన్యాయం జరిగిందని మొదటి భర్త ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీని ఆశ్రయించాడు. యువతి మొదటి భర్త సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో, ఆమెతో తీసుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS