At the helm during Virat Kohli's transition from a gifted youngster to a seasoned master, Mahendra Singh Dhoni on Tuesday said the current India skipper is close to being a legend for all the brilliance he has shown in the last few years. "He (Kohli) is the best, and has already reached a status, where he is close to (being) a legend. So I am very happy for him. And the way he has batted everywhere and in the last few years, he has just been brilliant," Dhoni, who is the brand ambassador and mentor of an app 'Run Adam', said at the launch.
#karunanidhi
#kapildev
#msdhoni
#cricket
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే దివంగత నేత కరుణానిధికి అన్ని రంగాల్లో ప్రవేశం ఉంది. రచయిత అని గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు క్రికెట్ అంటే కూడా అమితమైన ఇష్టమట. క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించడం కోసం ఆయన పార్టీ సమావేశాలను కూడా చాలా సార్లు వాయిదా వేశారంట.
విషయాన్ని ఆయన కుమార్తె కనిమొళి ఓ సందర్భంలో ఓ జాతీయ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. "మ్యాచ్‌లు చూడటానికి కొన్నిసార్లు సమావేశాలను కూడా రద్దుచేసుకొనేవారు. అలాగే తన సహచరులతో కలిసి వాటిని తిలకించేవారు" అని కనిమొళి చెప్పారు. కరుణానిధికి ఇష్టమైన క్రికెటర్ కపిల్ దేవ్.