The moment, the pictures of Priyanka Chopra from fashion designer, Manish Malhotra's house party surfaced online, it took the Internet by storm! Priyanka Chopra can be seen wearing the rock at the party and boy, we just can't stop staring at her hand! According to reports, Priyanka got engaged to the 25-year-old American singer, Nick Jonas after he proposed to her on her birthday in London last month. And get ready to be surprised as we are all set to reveal the price of Priyanka's expensive ring! Any guesses, peeps? "It looks to be somewhere around a G color, VS1 clarity which, from Tiffany & Co, would have a value of around $200,000."
#PriyankaChopra
#NickJonas
#London
#ManishMalhotra
#ring
#bollywood
ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. కొన్నిరోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన పార్టీకి హాజరైన ప్రియాంక చోప్రా చేతికి ఎంగేజ్మెంట్ రింగుతో కనిపించింది. ఈ పార్టీకి వచ్చిన గెస్టులతో ఆమె తన ఎంగేజ్మెంట్ విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో కరిష్మా కపూర్, రవీనా టండన్, నేహా ధూపియా, సోఫీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.