Priyanka Chopra And Nick Jonas' Reach Delhi For Wedding Reception | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-04

Views 7.3K

Priyanka Chopra and Nick Jonas have made their debut as a married couple. they left the city after their wedding and reached Delhi on Monday evening. The couple tied the knot in Hindu and Christian wedding ceremonies over the weekend.
#PriyankaChopra
#NickJonas
#PriyankaNick
#weddingreception
#Delhi
#Bollywood

గత కొన్ని నెలలుగా ఊరిస్తూ వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మరియు అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ల వివాహం నిన్న వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఛారిత్రాత్మకమైన ఉమైద్ భవనంలో ఈ వివాహ వేడుక జరిగింది. బాలీవుడ్ ప్రముఖులు హాజరు అయిన ఈ వివాహం అద్బుతంగా జరిగినట్లుగా బాలీవుడ్ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తంతు ముగియడంతో ఢిల్లీ లో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఈ రిసెప్షన్ కోసం ప్రియాంక చోప్రా మరియు అమెరికన్ సింగర్ నిక్ ఢిల్లీ చేరుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS