Priyanka Chopra & Nick Jonas' Official Wedding Pics Are Out: Priyanka Looks Stunning In #WhiteDress

Filmibeat Telugu 2018-12-05

Views 7K

Check out photos from Priyanka Chopra and Nick Jonas' wedding which took place at the Umaid Bhawan Palace, Jodhpur on December 1. Priyanka Looks Stunning. The duo wore Indian designer Sabyasachi Mukherjee's creations for their Hindu wedding.
#PriyankaChopra
#NickJonas
#PriyankaNick
#weddingreception
#PriyankaChopraNickWedding Pics
#Bollywood

నిక్ జోనస్, ప్రియాంక చోప్రా చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. జోధ్ పూర్ లో ఉమైద్ భవన్ ప్యాలెస్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా నిన్న ఢిల్లీ లోని తాజ్ మహల్ ప్యాలెస్ లో నిక్, ప్రియాంక వెడ్డింగ్ రిసెప్షన్ భారీ స్థాయిలో జరిగింది. రిసెప్షన్ కు కొద్ది సమయం ఉండగా ప్రియాంక చోప్రా తన వివాహ ఫోటోలని షేర్ చేసింది. హిందూ, క్రిస్టియన్ రెండు సాంప్రదాయాలలో జరిగిన పెళ్లి ఫోటోలని అభిమానులతో పంచుకుంది.తుదివరకు సాగే మా ప్రయాణం మొదలయింది అని పేర్కొంది.ప్రియాంక షేర్ చేసిన దృశ్యాలు చూస్తే వివాహం ఎంత ఘనంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. క్రిస్టియన్ సాంప్రదాయంలో వైట్ డ్రెస్ లో మెరిసిన ప్రియాంక ఏంజెల్ లా కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form