Asian Games 2018: Wrestler Sushil Kumar Eliminated

Oneindia Telugu 2018-08-20

Views 68

Sushil Kumar lost his qualification round of 74 kg wrestling event to Bahrain's Adam Batirov but remained in contention for a medal through the repechage. However, Sushil's hopes of winning a 2018 Asian Games bronze medal were dashed after Batirov lost his quarterfinal bout to Japan's Fujinama Yuihi 2-8.
#asiangames
#asiangames2018
#wrestling
#sushilkumar
#GoldMedal
#BronzeMedal

ఆసియా క్రీడల్లో భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తొలి రోజు పోటీల్లో నిరాశ పరిచాడు. పురుషుల రెజ్లింగ్‌ 74 కేజీ ఫ్రీస్టైల్‌ విభాగంలో సుశీల్‌.. బెహ్రేన్‌కు చెందిన ఆడమ్‌ బటిరోవ్‌పై 3-5 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఇలా సుశీల్ క్వాలిఫై రౌండ్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత అయిన సుశీల్‌.. ఈ ఓటమితో స్వర్ణ పతక పోటీ నుంచి వైదొలిగాడు.

Share This Video


Download

  
Report form