Asian Games 2018: India Betters 86-year Old Record to Hammer Hong Kong 26-0

Oneindia Telugu 2018-08-23

Views 87

Reigning Champions Indian men's hockey team continued their rampaging performance at the 18th Asian Games Jakarta-Palembang as they notched up a 26-0 victory against a hapless Hong-Kong China in their second Pool A match here on Wednesday (August 22). With this victory, India registered their highest ever victory margin in the history of the Asian Games.
#prsreejesh
#rupinderpalsingh
#harmanpreetsingh
#akashdeepsingh
#harendrasingh
#india
#hockey
#asiangames2018
#asiangames

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో పురుషుల హాకీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 26-0 గోల్స్ తేడాతో హాంకాంగ్‌పై విజయం సాధించి, భారత హాకీ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. 86 ఏళ్ల భారత హాకీ చరిత్రలోనే ఇంత పెద్ద విజయాన్ని ఎన్నడూ సాధించలేదు.

Share This Video


Download

  
Report form