South actress Amala Paul has been criticised by a section of netizens for her bold first look poster of her forthcoming Tamil movie Aadai.
#amalapaul
#aadai
#netizens
#Tamilmovie
#sunnyleone
హీరోయిన్ అమలా పాల్ నటించిన 'ఆడై' మూవీ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్లో సంచలనం అయింది. ఈ పోస్టర్లో అమలా పాల్ ఎన్నడూ లేనంత బోల్డ్‌గా కనిపించడంతో సినీ లవర్స్, అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. అయితే కొందరు యాంటీ ఫ్యాన్స్ ఈ పోస్టర్ మీద దారుణమైన, నీచమైన కామెంట్స్ చేస్తూ అమలా పాల్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆమె నెక్ట్స్ 'పోర్న్ స్టార్' అంటూ కాస్త అభ్యంతరకంగానే కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది.