The TDP on Sunday slammed BJP for indulging in politics of blackmail to divert attention away from injustice done to Andhra Pradesh.
#andhrapradesh
#ananthapur
#tdp
#bjp
#injustice
#chandrababu
#fear
#Politics
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, వాళ్లు ఎన్ని 'గరుడ'లు...మరెన్ని ఆపరేషన్లు చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబును ఏమీ చేయలేరని టిడిపి నేత,ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య స్పష్టం చేశారు.