India vs england 5th Test Highlights : Hanuma Vihari Scripted A Rare Record

Oneindia Telugu 2018-09-11

Views 81

Cook's fairy tale knock was brought to an end by debutant Hanuma Vihari (3-37), who with the previous ball ended a 259-run stand with fellow centurion Joe Root (125). Quick bursts from Ben Stokes (37 off 36 balls) and Adil Rashid (20 from 14) preceded captain Root's declaration, and England quickly made in-roads with the ball as they sought to wrap up a 4-1 win.
#indiaengland2018
#hanumavihari,
#cook
#cricket
#india
#england
#root
#Stokes
#AdilRashid
#rahuldravid
#sehwag

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య స్థానంలో జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు హనుమ విహారి అనూహ్యంగా బంతితో మాయాజాలం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన విహారి.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో తన ఆఫ్‌ స్పిన్‌తో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తొలి రెండు వికెట్లూ సెంచరీ వీరులు అలిస్టర్‌ కుక్‌, కెప్టెన్‌ జో రూట్‌వి కావడం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS