Swara Bhasker troll who asked her father. Trolling on veere di wedding movie scene continues
కొన్ని నెలల క్రితం విడుదలైన వీరే ది వెడ్డింగ్ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు కరీనా కపూర్, సోనమ్ కపూర్, స్వర భాస్కర్ నటించారు. ఈ చిత్రంతో స్వర భాస్కర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అందుకు కారణం ఈ చిత్రంలో ఓ బోల్డ్ సన్నివేశంలో ఆమె నటించడమే. మాస్టర్బెషన్ సీన్ లో స్వర భాస్కర్ నటించి సంచలనం రేపింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. తనపై వస్తున్న ట్రోలింగ్ ని స్వర భాస్కర్ కూడా ధీటుగా ఎదుర్కొంటోంది. తాజాగా ఓ నెటిజన్ స్వర భాస్కర్ ని టార్గెట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ కు స్వర భాస్కర్ ఇచ్చిన సమాధానం సంచలనంగా మారింది.