The biopic of late AIADMK chief,Chief Minister of Tamil Nadu, J Jayalalitha, was announced in August. Now, the filmmakers revealed the title logo of the film on social media. J Jayalalithaa’s biopic directed by Priyadharshini is titled The Iron Lady. The film will star Nithya Menen in the titular role confirmed the director.
#NithyaMenen
#Jayalalithaa’sbiopic
#AIADMKchief
#JJayalalitha
#tollywood
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళ ప్రజల ఆరాధ్య నాయకురాలు, దివంగత జయలలిత జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఐరన్ లేడీ' అనే టైటిల్ ఫైనల్ చేస్టూ టైటిల్ లోగో విడుదల చేశారు. జయలలిత పాత్రకు నిత్యా మీనన్‌ను ఎంపిక చేసినట్లు డైరెక్టర్ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఆరు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపించబోతోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రకటిస్తామని దర్శకురాలు ప్రియదర్శిని స్పష్టం చేశారు.