Former Pak captain Waqar Younis praise s India recently played Asia Cup. in an interview on Khaleez Times lauded the Indian team performance and Rohit Sharma for his captaincy in the absence of Virat Kohli. Virat Kohli is Kohli asusual. . I think even without him this Indian team has really done well in the Asia Cup,” said Younis.
#rohitsharma
#viratkohli
#waqaryounis
#AsiaCup
#cricket
ఆసియాకప్‌లో విజయం సాధించిన టీమిండియాపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లి గైర్హాజరీతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఇటీవల ప్రముఖ ఉర్దూ మీడియా ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఆసియాకప్ విజయంలో భారత ఓపెనర్ల కీలకపాత్ర పోషించారన్నాడు.