India vs England 2018 : KL Rahul,Umesh Yadav Has Outstanding Talent Says Bharat Arun | Oneindia

Oneindia Telugu 2018-10-11

Views 22

bharat arun says that It's really unfortunate that Umesh didn't get to play a lot match .The reason being, bowlers who played, performed exceptionally well South Africa and England. This was after a series of fine performances on unresponsive Indian tracks.
#indiavswestindies
#bharatarun
#southafrica
#england
#umeshyadav

విదేశాల్లో ఎక్కువ టెస్టులు ఆడే అవకాశం పేసర్ ఉమేశ్ యాదవ్‌కి దక్కలేదని టీమిండియా బౌలింగ్‌ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. విండిస్‌తో రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 14 ఓవర్లు బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్ 36 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు.

Share This Video


Download

  
Report form