India cruised to victory over West Indies inside three days in the second Test, winning by 10 wickets as Umesh Yadav starred. The hosts' control of the match was threatened early on Sunday as their tail-end collapse saw them post 367 all out under pressure from Jason Holder (5-56), but the Windies' failure to capitalise with the bat proved costly.
#indiavswest indies
#india
#westindies
#umeshyadav
ఉప్పల్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 72 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.