India Vs West Indies 2018,3rd ODI:Fans Question BCCI's Decision To Drop Shami Instead Of Umesh Yadav

Oneindia Telugu 2018-10-26

Views 201

Mohammed Shami missed out on a spot in the 15-man team for the rest of the ODI series. As soon as the Board of Control for Cricket in India (BCCI) tweeted the squad, fans took to Twitter to express their displeasure at Shami's exclusion from the squad and raised questions on Umesh Yadav's retention.
#IndiaVsWestIndies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

వెస్టిండిస్‌తో జరిగే చివరి మూడు వన్డేలకు బీసీసీఐ గురువారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేలకు విశ్రాంతినిచ్చిన సీనియర్ పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రాలకు సెలక్టర్లు తిరిగి జట్టులో చోటు కల్పించారు.
ఈ క్రమంలో మరో పేసర్ మహమ్మద్ షమీని సెలక్టర్లు తప్పించారు. అయితే షమీని తప్పించడం పట్ల క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. మొదటి రెండు వన్డేల్లో పేలవ ప్రదర్శన చేసిన ఉమేశ్ యాదవ్‌‌ని కాదని, మహమ్మద్ షమీన తప్పించడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

Share This Video


Download

  
Report form