Pro Kabaddi League 2018 : Telugu Titans Edged Out By Bengal Warriors | Oneindia Telugu

Oneindia Telugu 2018-10-17

Views 218

Bengal Warriors registered their second consecutive victory as they beat Telugu Titans 30-25 in a thrilling encounter of the Vivo Pro Kabaddi Season VI. Maninder Singh was in fine raiding form for the Warriors and scored 11 points to lead his teams to victory. It was a disappointing night for Telugu Titans as they squandered many opportunities to lose the game.
#pkl2018
#telugutitans
#bengalwarriors
#kabaddileague
#ManinderSingh
#Telugu

ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమిని చవిచూసింది. రెండు వరుస విజయాల తర్వాత జోన్‌ 'బి'లో భాగంగా మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్‌ 25-30తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో మనీందర్‌ సింగ్‌ 11 పాయింట్లతో వారియర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Share This Video


Download

  
Report form