Pro Kabaddi League 2019:In Match 1 on Day 6, Parvesh Bhainswal produced a terrific defensive performance as Gujarat Fortunegiants beat UP Yoddha registering a 44-19 win
#prokabaddileague2019
#prokabaddi2019
#telugutitans
#PatnaPirates
ప్రో కబడ్డీ సీజన్-7లో తెలుగు టైటాన్స్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. సొంతగడ్డపై బోణీ కొట్టాలన్న టైటాన్స్ ఆశలు నెరవేరలేదు. కోచ్, కెప్టెన్,ఆటగాళ్లు మారినా జట్టు ఆట తీరులో మాత్రం మార్పు రాలేదు. విజయం కోసం ఎదురుచూసిన అభిమానులు నిరాశగా వెనుదిరిగారు. టైటాన్స్ తొలి అంచె పోటీలను విజయం లేకుండానే ముగించింది.