Pro Kabaddi League 2019:Raider Maninder Singh, with a Super 10 (10 raid points), and defender Rinku Narwal who impressed with a High 5 (5 tackle points), were the stars for Bengal who forced two all-outs on the rival team in a fast-paced second half.
#prokabaddileague2019
#prokabaddi2019
#ManinderSingh
#BengalWarriors
#PatnaPirates
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో బెంగాల్ వారియర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో బెంగాల్ ఐదో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. రైడింగ్‌లో మణిందర్ సింగ్ (10) మాయ చేయడంతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 35-26 తేడాతో పట్నా పైరేట్స్‌పై ఘన విజయం సాధించింది. రింకు నర్వాల్ (5) ట్యాక్లింగ్‌లో రాణించాడు. పైరేట్స్ తరఫున డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ 12 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలపించలేకపోయాడు.