Sri Reddy Grabs Offer In Lakshmi’s Veeragrandham

Filmibeat Telugu 2018-10-24

Views 3

Director Kethireddy Jagadeeswar Reddy started the pre-production for Lakshmi’s Veeragrandham project and is said to have approached Sri Reddy for the lead role. Apparently, a discussion with her took place in Chennai recently. More details on the same are awaited.
#srireddy
#lakshmisveeragrandham
#ntrbiopic
#ramgopalvarma
#tollywood


సినీయర్ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వరుస బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి బయోపిక్ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ, నటిస్తూ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య 'ఎన్టీఆర్' చిత్రాన్ని చేస్తున్నారు. మరో వైపు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్', కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వంలో 'లక్ష్మీస్ వీరగ్రంధం' ప్రాజెక్టులు కూడా అనౌన్స్ చేయబడ్డాయి. ఈ రెండు చిత్రాల్లో సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతికి సంబంధించిన అంశాలతో బయటి ప్రపంచానికి తెలియని కొన్ని ముఖ్య ఘట్టాలను చూపించబోతున్నారని టాక్.

Share This Video


Download

  
Report form