India Vs West Indies 2018, 3rd ODI : Match Preview And Main Players | Oneindia Telugu

Oneindia Telugu 2018-10-26

Views 295

India will face West Indies in the third ODI at Pune on Saturday (October 27). A tie at Visakhapatnam in the second match has enlivened the series that was expected to be lop-sided after India walloped Windies at Guwahati.
Here's MyKhel looks at various factors that can influence the India vs West Indies ODI at Pune in this preview.
#IndiaVsWestIndies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య పూణె వేదికగా శనివారం(అక్టోబర్ 27)న మూడో వన్డే జరగనుంది. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో విండిస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.... రెండో వన్డే‌ మాత్రం టైగా ముగించింది.
ప్రస్తుతం ఐదు వన్డేల సిరిస్‌లో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో ఎలాగైనా సరే మూడో వన్డేలో విజయం సాధించి ఈ సిరిస్‌లో మరింత ఆధిక్యాన్ని సాధించాలని కోహ్లీసేన భావిస్తోండగా... మరోవైపు పర్యాటక వెస్టిండిస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరిస్‌ను సమం చేయాలని భావిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS