India vs West Indies 2018 : India Crush West Indies in Test, ODI and T20 Series | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-07

Views 182

West Indies began their two-month long tour of India with 0-2 Test series defeat and followed it up with a 1-3 defeat in the subsequent ODI series. They were expected to fare better in the Twenty20 but were handed a crushing 71-run defeat in the second T20 International.

భారత పర్యటనలో ఏ ఒక్క సిరీస్‌లోనూ విజయం దక్కించుకోలేని వెస్టిండీస్ పట్ల ఆ జట్టు కోచ్ నిరాశ వ్యక్తం చేస్తున్నాడు. దాంతో పాటుగానే తమ క్రికెటర్లు ఎలాంటి పొరబాట్లు చేశారనే విషయాన్ని విశ్లేషిస్తున్నాడు. ప్రస్తుత విండీస్‌ జట్టులో ప్రతిభకు కొరత లేదని తెలిపాడు. ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు వారి ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోవడమే ప్రధాన లోపమని స్టువర్ట్‌ లా పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS