చరిత్ర సృష్టించిన కర్ణాటక సీఎం కుమారస్వామి...!

Oneindia Telugu 2018-11-07

Views 50

Karnataka CM HD Kumaraswamy and his wife Anitha Kumaraswamy have scripted a new record in the state Assembly.
#Kumaraswamy
#AnithaKumaraswamy
#KarnatakastateAssembly
#karnataka


కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చరిత్ర సృష్టించడానికి సిద్దం అయ్యారు. కర్ణాటక చరిత్రలోనే భార్యతో కలిసి శాసన సభలో అడుగుపెడుతున్న మొదటి ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి రికార్డు సృష్టిస్తున్నారని, ఆ క్షణాలను చూడటానికి ఎదురు చూస్తున్నామని జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. 2018 నంబర్ 3వ తేదీ రామనగర శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అనితా కుమారస్వామి బీజేపీ అభ్యర్థి ఎల్. రామచంద్ర మీద 1. 09 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS