చరిత్ర సృష్టించిన Avani Lekhara.. మరో పతకం కైవసం..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-03

Views 2

Trailblazing shooter Avani Lekhara on Friday became the first Indian woman to win two Paralympic medals by claiming the 50m Rifle 3 Position SH1 bronze to add to an unprecedented gold she had won earlier in the ongoing Games here.
#TokyoParalympics2020
#AvaniLekhara
#Paralympics
#Paralympics2020
#bronzemedal

జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్‌ 2020లో భారత షూట‌ర్ అవ‌ని లేఖరా చ‌రిత్ర సృష్టించింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి ఇండియ‌న్‌గా అవ‌ని రికార్డుల్లో నిలిచింది. ఇప్పటికే 10 మీట‌ర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడ‌ల్ గెలిచిన అవని.. శుక్రవారం ఉదయం జరిగిన 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకుంది. దీంతో పారాలింపిక్స్‌ 2020లో అవని రెండు మెడల్స్ ఖాతాలో వేసుకుంది. దాంతో ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి ఇండియ‌న్‌గా అవ‌ని నిల‌వ‌డం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS