Vijay Devarakonda's Taxiwaala 3 Days Collections

Filmibeat Telugu 2018-11-20

Views 2

According to the traders report, Taxiwaala has collected Rs 8.35 Cr shares at the box office of both Telugu States- Andhra Pradesh and Telangana after the successful run of 3 days.
#Taxiwaala
#Collections
#vijaydevarakonda
#boxoffice

విజయ్ దేవరకొండ హీరోగా కొత్త డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సీవాలా' బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. సోమవారంతో బాక్సాఫీస్ వద్ద 3 డేస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS