India vs Australia XI Practice Match Called Off Due to Rain | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-28

Views 77

The start of India’s only warm-up match for the Test series against Australia was delayed by rain on Wednesday, with the four-day match against a Cricket Australia XI unable to get underway on Wednesday.
#IndiavsAustraliaXIPracticeMatch
#indvsaus
#viratkohli
#IndiavsAustralia
#testseries

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందుగా టీమిండియా ..నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌కు సిద్ధమైంది. అడిలైడ్‌లో వచ్చేనెల 6 నుంచి జరిగే తొలిటెస్ట్ మ్యాచ్‌కు సన్నాహకంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో బుధవారం నుంచి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో వర్షం పడుతుండగా ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరగడంపై సందేహం నెలకొంది. ఈ క్రమంలోనే ఉదయం టాస్ విషయంలోనూ జాప్యం జరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS