Rakhi Sawant is said to be tying the knot with Internet sensation Deepak Kalal who is one of the most trolled personalities on social media.
#RakhiSawant
#DeepakKalal
#LosAngeles
#bollywood
వివాదాస్పద నటి రాఖీసావంత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నది. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించే దీపక్ కలాల్‌ను వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రాఖీ సావంత్ పెళ్లి వార్త పబ్లిసిటీ కోసమా? లేక నిజంగానే వివాహం చేసుకోబోతున్నారా అనే విషయంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..