Priyanka Chopra-Nick Jonas Wedding Update : Here's What You Didn't Know ? | Filmibeat Telugu

Filmibeat Telugu 2018-12-01

Views 21.4K

Ahead of their wedding, Nick Jonas and Priyanka Chopra revealed for the first time how love came between them. And As per reports, the wedding is set to take place on December 2 at Jodhpur's Umaid Bhawan Palace.Priyanka Chopra and Nick Jonas arrive in style for their dream wedding in Jodhpur
#PriyankaChopra
#NickJonas
#PriyankaNickwedding
#UmaidBhawanPalace
#PriyankaNickmarriage

ఇప్పటి వరకు ప్రేమలో మునిగి తేలిన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులుగా మారబోతున్నారు. డిసెంబర్ 1, 2 న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమేద్ భవన్ ప్యాలెస్‌లో వీరి వివాహాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో అతిథులు అక్కడికి చేరుకొన్నారు. ఈ సందర్బంగా ప్రియాంక తన కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ప్రియాంక ఏం చెప్పిందంటే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS