Indian seamer Ishant Sharma completed 50 Test wickets against Australia after he dismissed Aussie skipper Tim Paine to pick up his second wicket of the first innings of the 1st Test between India and Australia.
#IndiavsAustralia2018
#indvsausHighlights
#1stTestDay2
#RohitSharma
#CheteshwarPujara
#sledging
#RishabhPant
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్‌ని క్లీన్‌బౌల్డ్ చేసిన ఇషాంత్ శర్మ ఆ తర్వాత కెప్టెన్ టిమ్ పైన్(5)ని కూడా భలేగా బురిడీ కొట్టించాడు.