KGF Chapter 2 Makers Unveil 2nd Look on Yash's 34th Birthday.
#KGFChapter2
#KGFChapter2Teaser
#Yashbirthdaycelebrations
#RockingStarYash
#PrashanthNeel
#yashfans
#yashbirthday2020
#KGF
ఇవాళ యష్ బర్త్డే . లాస్ట్ ఇయర్ కన్నడ లెజెండ్ అంబరీష్ మృతి కి సంతాపం గా యష్ తన బర్త్డే వేడుకకి దూరం గా ఉన్నాడు.. ఫాన్స్ ని కూడా ఎలాంటి సెలెబ్రెషన్స్ చేసుకోవద్దని చెప్పాడు..దాంతో వాళ్ళు అప్పుడు upset అయ్యారు.. కానీ ఈ ఇయర్ బర్త్డే కి వాళ్ళు ఆగేలా లేరు..ఓ పక్క సోషల్ మీడియా లో మరో పక్క బయట కూడా ఫాన్స్ పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ తమ ఫేవరెట్ హీరో బర్త్డే ని స్పెషల్ గా మార్చేందుకు ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు. 5000kg ల కేక్ ని యష్ బర్త్డే కోసం స్పెషల్ గా రెడీ చేయించారు ఆయన ఫాన్స్. ఇది ఓ రికార్డు కూడా.. ఏ హీరో కోసం ఫాన్స్ ఇంత భారి కేక్ ని సిద్దం చేయించలేదు. అలాగే అతి పెద్ద కట్ అవుట్ కూడా రెడీ చేయించారు..కానీ అది ప్రదవసాట్టు పడిపోయింది.