Sharwanand and Sai Pallavi starrer Padi Padi Leche Manasu is gearing up for release on December 21st, 2018 and the makers held a pre-release event of the film yesterday in Hyderabad. The event was graced by Stylish Star Allu Arjun as the special guest.
శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాగవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం'పడి పడి లేచె మనసు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బేనర్లో చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు.
#PadiPadiLecheManasu
#PreReleaseEvent
#AlluArjun
#Sharwanand
#SaiPallavi