10 Per Cent Reservation Bill Passed In Rajya Sabha : Here The Opinions

Oneindia Telugu 2019-01-10

Views 92

Quota bill in the Rajya Sabha : The 124th Constitution Amendment Bill, 2019 to award 10 per cent reservation to economically weaker sections was passed with majority in Rajya Sabha on Wednesday.
#10percentreservation
#UpperCasteReservation
#reservationbill
#modi
#Mayawati

పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదం తెలిపింది. మంగళవారం ఈ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు రాజ్యసభలోను ఆమోదం పొందడంతో పార్లమెంటులో ఈ బిల్లు పాసయింది. బిల్లు పైన రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ డివిజన్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 149 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఏడుగురు సభ్యులు ఓటు వేశారు. బిల్లును సెలెక్టు కమిటీకి పంపాలన్న సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 18 మంది సభ్యులు, వ్యతిరేకంగా 155 మంది సభ్యులు ఓటు వేశారు.

Share This Video


Download

  
Report form