Prime Minister Narendra Modi has said that the opposition leaders are afraid of seeing him as the guard of country. Also he accused that they were try to defeat him in next elections, in that way blamed the BJP for propagating lies.
#loksabhaelection2019
#ModivsRahul Gandhi
#Chowkidar
#Indiangeneralelection
దేశానికి కాపలాదారుగా ఉన్న తనను చూసి ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు ప్రధాని మోడీ. తనకు అధికారం లేకుండా చేయడమే ప్రధాన ఎజెండాగా వారు ముందుకెళుతున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో గంగాజల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఒకరి ముఖం మరొకరు చూసుకునేందుకు సైతం ఇష్టపడని నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతుండటం విచిత్రంగా ఉందన్నారు.