India vs Australia: ICC Tweets About '10 Year Challenge' By Comparing Test Rankings In 2009 To 2019

Oneindia Telugu 2019-01-17

Views 311

A trend that's best known as the '#10YearChallenge' or '#2009vs2019' and just like everyone else,ICC also decided to participate in the latest fad. Interestingly, none of the players who featured in top 10 in 2009 are a part of the 2019 list. The 2009 batting list, Shivnarine Chanderpaul features Mohammad Yousuf, Kumar Sangakkara, Kevin Pietersen and Michael Clarke in top 5.
#10YearChallenge
#icc
#msdhoni
#india
#kohli
#KumarSangakkara
#MohammadYousuf


ఫిట్‌నెస్‌ చాలెంజ్, కికీ చాలెంజ్, ఐస్‌ బకెట్‌ చాలెంజ్ ఇలా ఏదో ఓ కొత్త చాలెంజ్‌ రావడం అది సోషల్ మీడియాలో వైరల్ అవడం ఇప్పటివరకు మనం చూశాం. తాజాగా అదే తరహాలో ఇప్పుడు '#10YearChallenge' సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించిన వారు పదేళ్ల క్రితం దిగిన ఫొటోను, ఇప్పటి ఫొటోను జత చేసి తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలి.

Share This Video


Download

  
Report form