Lok Sabha Election 2019 : Secunderabad Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

Oneindia Telugu 2019-01-22

Views 6

Lok Sabha Election 2019:Know detailed information on Secunderabad Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Secunderabad.
#LokSabhaElection2019
#Secunderabadloksabhaconstituency
#BandaruDattatreya
#AnjanKumarYadav
#bjp
#congress

1.తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలలో సికింద్రాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి మాత్రమే గెలిచారు. అది మినహాయించి, 1957 నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రమే ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. 1957 నుంచి 1971 వరకు మూడుసార్లు కాంగ్రెస్ నుంచి నారాల సాయికిరణ్ (రెండుసార్లు), అలీ మీర్జా (ఒక్కసారి) గెలిచారు. 1971లో నారాల సాయికిరణ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS