Lok Sabha Election 2019 : Narasapuram Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

Oneindia Telugu 2019-02-13

Views 9

Lok Sabha Election 2019:Know detailed information on Narasapuram Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Narasapuram.
#LokSabhaElection2019
#Narasapuramloksabhaconstituency
#GokarajuGangaRaju
#VankaRavindranath
#bjp
#ysrcp

సైలెంట్ రాజ‌కీయాలు..క్ష‌త్రియ వ‌ర్గానికి పెట్ట‌ని కోట న‌ర్సాపురం నియోజ‌క‌వ‌ర్గం. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం పూర్తిగా రాజుల అధిప‌త్యంలోనే ఉంటుంది. ఎంద‌రో కీల‌క నేత‌లు ఇక్కడి నుండే లోక్‌స‌భ కు ఎన్నిక‌య్యారు. భూప‌తి రాజు విజ‌య‌కుమార్ రాజు, బిజెపి ప్ర‌ముఖుడు కృష్ణం రాజు, టిటిడి మాజీ ఛైర్మ‌న్ క‌నుమూరి బాపిరాజు వంటి వారు ఇక్క‌డి నుండే లోక్‌స‌భ కు ప్రాతినిధ్యం వ‌హించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS